: జమ్మూ కాశ్మీర్ రెండో విడత బరిలో 55 మంది కోటీశ్వరులు


నేడు జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు రెండో విడత పోలింగ్ జరగబోతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 275 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా... వారిలో 55 మంది కోటీశ్వరులు. తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో తొమ్మిది మంది అక్షరం ముక్క రాని నిరక్షరాస్యులు. 11 మంది తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని ప్రకటించారు.

  • Loading...

More Telugu News