: 5 వేలకే విండోస్ ఆధారిత ఫోన్ విడుదల చేసిన సెల్ కాన్


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే సరికొత్త ఫోన్ ను సెల్ కాన్ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సెల్ కాన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కేవలం 5 వేల రూపాయలకే ఈ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 4 జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన ఈ ఫోన్ లో వెనుక 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 1.3 మెగా పిక్సెల్ కెమెరా సౌకర్యం ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News