: ఈ నెల 3న రాజమండ్రికి చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకోనున్నారు. అనంతరం గోదావరి పుష్కరాల పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు సలహాలు, సూచనలు అందజేస్తారు.

  • Loading...

More Telugu News