: 18 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ దఫా శీతాకాల సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం తీర్మానించింది. సోమవారం మీడియాతో మాట్లాడిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ మేరకు ప్రకటించారు.