: తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య కాన్వాయ్‌లో ప్రమాదం


తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ఈ ఉదయం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ శివారులోని యశ్వంతాపూర్‌ దగ్గర కాన్వాయ్‌లోని కారును ఓ బైకు ఢీకొంది. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి పరిస్థితిని వాకబు చేసిన అనంతరం రాజయ్య తిరిగి బయలుదేరారు.

  • Loading...

More Telugu News