: వెంకటేష్ జట్టు ఓటమి... టైటిల్ కైవసం చేసుకున్న నాగార్జున


లక్ష్య ఛేదనలో వెంకటేష్ జట్టు చతికలపడింది. దీంతో నాగార్జున జట్టు విజయం సాధించింది. ఫైనల్ కు చేరిన నాగార్జున జట్టుతో వెంకటేష్ టీం టైటిల్ పోరులో తలపడింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నాగార్జున జట్టు రెండు ఓవర్లలో 27 పరుగులు సాధించింది. 28 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించారు. రెండు ఫోర్లు కొట్టిన వెంకీ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో అతని స్ఫూర్తిని కొనసాగించడంలో టీం సభ్యులు విఫలమయ్యారు. దీంతో కేవలం ఐదు పరుగుల తేడాతో వెంకీ టీం ఓటమిపాలైంది. నాగార్జున జట్టు విజయం సాధించింది.

  • Loading...

More Telugu News