: మధురమైన పాటతో మాయ చేసిన రాశి ఖన్నా


'మేము సైతం' అంటూ హుదూద్ బాధితుల కోసం నిధులు సేకరించేందుకు టాలీవుడ్ చేపట్టిన కార్యక్రమంలో 'ఊహలు గుసగుసలాడే' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి రాశి ఖన్నా తెలుగు సినీ అభిమానులను మాయ చేసింది. సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ తో సమానంగా అద్భుతమైన గొంతుతో, గమ్మత్తైన పాటను అద్భుతంగా పాడి అలరించింది. ఆమె గాత్రానికి, ఉచ్చారణకి ప్రశంసలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News