: మజీద్ కు నార్కో, లై డిటెక్టర్ పరీక్షలకు ఎన్ఐఏ ఏర్పాట్లు!


ఇస్లామిక్ స్టేట్ లో చేరి, ఇరాక్ తరపున పోరాడి ఆపై ఇండియాకు తిరిగివచ్చిన ముంబై యువకుడు మజీద్ కు నార్కో, లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావిస్తోంది. ఇరాక్ లో జరిగిన ఘటనలపై మజీద్ పొంతనలేని కథనాలు వినిపిస్తుండటమే ఇందుకు కారణం. నార్కో పరీక్షలతో అసలు నిజం వెల్లడవుతుందని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News