: ఇప్పటివరకు 33 వేల మంది పోలీసులు అమరులయ్యారు: మోదీ


విధినిర్వహణలో అమరులైన పోలీసులను మరువరాదని, వారు చూపిన దారిలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గౌహతిలో జరుగుతున్న రెండు రోజుల డీజీపీల సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం మోదీ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటివరకు 33 వేల మంది పోలీసులు అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంటే చేతిలో ఆయుధాలు అక్కరలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News