: సికింద్రాబాదులో విదేశీ కరెన్సీతో మోసాలు... ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్


విదేశీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఐదుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి 11 సెల్ ఫోన్లు, 47 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News