: జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు


జపాన్ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23న జపాన్ బయలుదేరివెళ్లిన చంద్రబాబు ఆరు రోజుల పాటు జపాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రభుత్వంతో పాటు ఆ దేశానికి చెందిన పలు పారిశ్రామిక సంస్థలతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తం 19 మంది ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లిన ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News