: తెలంగాణకు ఒకటి, ఏపీకి రెండు సెజ్ లు: నిర్మలా సీతారామన్


లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్ లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణలో మెదక్ జిల్లాలో, ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్ లు ఏర్పాటవుతాయని వెల్లడించారు. తెలంగాణలో 24 సెజ్ లలో పనులు జరుగుతుండగా, 36 సెజ్ లలో కార్యకలాపాలు జరగడం లేదని... ఏపీలో 18 సెజ్ లలో పనులు జరుగుతుండగా, 27 చోట్ల జరగడం లేదని తెలిపారు. చైన్నై-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News