: సీకే బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ


మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పదేళ్ల కిందట సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసును విచారిస్తున్న న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సాక్షులను విచారిస్తున్న న్యాయస్థానం, బాబును కూడా హాజరుకావాలని ఆదేశించింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణకు ఆయన గైర్హాజరవడంతో ఆగ్రహించిన న్యాయస్థానం, అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News