: ఫేస్ బుక్ నుంచి కొత్త చాటింగ్ అప్లికేషన్


ప్రముఖ ఆన్ లైన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్... 'రూమ్' పేరుతో ఓ కొత్త చాటింగ్ అప్లికేషన్ ను తీసుకొచ్చింది చేసింది. కేవలం నిర్దిష్ట అంశాలపై ఎఫ్.బీ.లో అపరిచితులతో చర్చించేందుకు మాత్రమే ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. గత అక్టోబర్ నుంచే అమెరికాలో ఉపయోగంలో ఉన్న ఈ నయా అప్లికేషన్, ఇకనుంచి స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, అదనంగా ఆంగ్లం భాషలోనూ అందుబాటులోకి రాబోతోంది. అది కూడా ఐఓఎస్ సాఫ్ట్ వేర్ వాడే వారికే ఉపయోగించే వీలుండగా, త్వరలో ఆండ్రాయిడ్ కు ఈ సౌకర్యం కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News