: మార్చి మూడో వారంలో టెన్త్ పరీక్షలు


రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో, తొలిసారి పదో తరగతి పరీక్షలు విడివిడిగా జరగనున్నాయి. మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ సన్నాహకాలు చేస్తోంది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని టెన్త్ ఎగ్జామ్స్ కు షెడ్యూల్ ను తయారు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News