: ప్రారంభమైన 'చిన్నదాన నీకోసం' ఆడియో వేడుక


'చిన్నదాన నీకోసం' సినిమా ఆడియో వేడుక ప్రారంభమైంది. 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలను నిర్మించిన నికితారెడ్డి, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హ్యాట్రిక్ విజయం దిశగా 'చిన్నదాన నీకోసం' సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. తమ్ముడు నితిన్ ను హీరోగా, బెంగాలీ అమ్మాయి మిష్టి చక్రవర్తిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, కరుణాకరన్ దర్శకుడిగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం.

  • Loading...

More Telugu News