: హ్యూస్ మృతికి ఆస్ట్రేలియా ప్రధాని సంతాపం


క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ సంతాపం తెలిపారు. బౌన్సర్ తలకు బలంగా తాకడంతో మృత్యువుతో పోరాడుతూ హ్యూస్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు. నేడు క్రికెట్ లోకానికి దుర్దినం అని, అతని కుటుంబానికి తీరని శోకం మిగిల్చిన రోజని అబాట్ అన్నారు. అతడిని జట్టు సహచరులు, ఫ్యాన్స్ విశేషంగా అభిమానించారని తెలిపారు.

  • Loading...

More Telugu News