: పొన్నాల భూముల్లో రెవెన్యూ అధికారుల సర్వే


వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్‌లోని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. పొన్నాల దళితుల భూమి కబ్జా చేశారని శాసనసభలో ఇవాళ చర్చ జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, అధికారులు సర్వేకు రావడం చర్చనీయాంశమైంది. సర్వేకు వచ్చిన అధికారులు తిరుమల హేచరీస్ భూములను పరిశీలించారు.

  • Loading...

More Telugu News