తెలంగాణ శాసనసభ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దేవాదాయశాఖకు నిధుల మంజూరుపై సభలో చర్చ జరుగుతోంది. మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు.