: శాసన సభను హరీష్ రావు నడిపిస్తున్నారు: ఎర్రబెల్లి


తెలంగాణ శాసనసభను మంత్రి హరీష్ రావు పరోక్షంగా నడిపిస్తున్నారని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. హైదరాబాదులోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో ఇలా అసెంబ్లీని నడపడం చూడలేదని అన్నారు. శాసనసభలో తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కార్యాలయం కూడా కేటాయించకుండా అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News