: చెన్నారెడ్డి తర్వాత ప్రజాదరణ కలిగిన నేతను నేనే!: రేవంత్ రెడ్డి


ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి పక్కదారి పడుతుంటే చూస్తూ ఊరుకోకుండా చక్కబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు రిజల్ట్ తో పని లేదని, ప్రజల పక్షాన పరీక్ష మాత్రమే రాస్తున్నానని అన్నారు. చిట్టచివరిగా భవిష్యత్ నిర్ణయించేంది మాత్రం ప్రజలేనని ఆయన తెలిపారు. తెలంగాణలో జరిగిన ఓ సర్వేలో చెన్నారెడ్డి తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేత తానేనని తేలిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News