: అండమాన్‌ దీవుల్లో స్వల్ప భూకంపం


అండమాన్ దీవుల్లో నేటి ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌కు 285 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని వివరించారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు ఎటువంటి సమాచారమూ అందలేదు.

  • Loading...

More Telugu News