: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టకండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల


తెలంగాణ సమాజం మొత్తం ఓ వైపు ఉంటే... తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం మరోవైపు ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టరాదని టీటీడీపీ నేతలకు సూచించారు. సభకు అడ్డు తగలకుండా, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విన్నవించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News