ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాజరయ్యారు. భేటీ వివరాలు తెలియాల్సి ఉంది.