: గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం...25 మంది విద్యార్థినులకు అస్వస్థత


కలుషిత ఆహారం తిన్న కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News