: అంగన్ వాడి కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు


తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 'ఛలో హైదరాబాద్' కార్యక్రమాన్ని తలపెట్టిన అంగన్ వాడి కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి సుమారు 60 మంది హైదరాబాద్ బయలుదేరగా వారిలో 30 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అటు మహబూబాబాద్ నుంచి బయలుదేరిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News