: రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన చంద్రబాబు


తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమలు జరుగుతున్న తీరును వివరించినట్టు తెలిసింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను రాజనాథ్ సింగ్ కు బాబు తెలిపారు. హుదూద్ తుఫాను తరువాతి పరిస్థితిపై రాజనాథ్ అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News