: మలాలా పేరిట పాక్ బాలికలకు అమెరికా ఉపకారవేతనం


పాకిస్థాన్ సాహసబాలిక, నోబుల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసుఫ్ జాయ్ పేరిట ఇచ్చే ఉపకారవేతన తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ వేతనం పాక్ లోని ప్రతిభావంతులైన, అవసరమైన వారికి అందజేయనున్నారు. అమెరికా చేపడుతున్న ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సాయం ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News