: బాబా రాంపాల్ కు బెయిల్ నిరాకరణ


వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త బాబా రాంపాల్ ను ఈ రోజు హర్యానా హైకోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రాంపాల్ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా, 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్ కు లభించిన బెయిల్ ను కూడా కోర్టు రద్దు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణను ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News