: టి.శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు
తెలంగాణ శాసనసభలో వివిధ అంశాలపై చర్చించేందుకు విపక్షాలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. అంగన్ వాడీ, డ్వాక్రా మహిళల సమస్యలపై టీడీపీ, నగరంలో శాంతిభద్రతలపై బీజేపీ, అంగన్ వాడీలు, మధ్నాహ్న భోజన సిబ్బంది ఉద్యోగ భద్రతపై సీపీఐ, గిరిజన సమస్యలపై సీపీఎం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై వైకాపా వాయిదా తీర్మానాలు అందజేశాయి.