: స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ
9 రోజుల పాటు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు.