: పెద్ద అవుటపల్లి కాల్పుల కేసులో 18 మంది నిందితులకు రిమాండ్


సంచలనం సృష్టించిన పెద్ద అవుటపల్లి కాల్పుల కేసులో 18 మంది నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ రోజు నిందితులను గన్నవరం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్టు నిందితులకు వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News