: సీపీఐ ఎమ్మెల్యేకు చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం


టీఎస్ అసెంబ్లీలో సీపీఐ శాసనసభాపక్ష నేత, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 24న చైనా వెళుతున్నారు. భారత్ నుంచి ఆయనతో పాటు మరో ఏడు మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది.

  • Loading...

More Telugu News