: సీఎం పిలిస్తేనే చర్చలకు వెళతాం: జూడాలు


కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు పట్టు వీడేదిలేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలిస్తేనే చర్చలకు వెళతామని తేల్చి చెప్పారు. హైదరాబాదులో జూడాల సంఘం నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎంఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News