: ట్విట్టర్ లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సల్మాన్ ఖాన్


సోదరి అర్పితాఖాన్ వివాహం సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ఫాలోయర్లకు నటుడు సల్మాన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు చేసిన సల్లూ, వివాహం ముగిసిన అనంతరం కొన్ని ఫొటోలు పోస్టు చేస్తానని చెప్పాడు. హైదరాబాదు ఓల్డ్ సిటీలోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అర్పిత, వ్యాపార వేత్త ఆయుష్ శర్మల వివాహం నేడు జరగనుంది.

  • Loading...

More Telugu News