: శారదా చిట్ ఫండ్ స్కాంలో రెండో ఛార్జ్ షీట్ దాఖలు


కోట్లాది రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ అధికారులు రెండవ ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే తొలి ఛార్జ్ షీటును అక్టోబరు 22న కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఇదే స్కాంలో ఈ రోజు ఒడిశాలోని 22 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ స్కాంలో ప్రముఖ 'సీషోర్ గ్రూప్'కు సంబంధం ఉందంటూ ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News