: రెండు బ్యాంకుల్లో రూ.10 కోట్లు చోరీ... భూపాలపల్లిలో దొంగల బీభత్సం
వరంగల్ జిల్లా భూపాలపల్లి గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖల్లో భారీ చోరీ జరిగింది. రెండు బ్యాంకుల్లో కలిపి రూ.10 కోట్ల విలువైన సొత్తు అపహరణకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రూ.22 లక్షల నగదు, 34 కిలోల బంగారం చోరీకి గురైనట్టు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.