: తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడు, వృక్షంగా జమ్మిచెట్టు


తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. రాష్ట్ర అధికార జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వు, వృక్షంగా జమ్మిచెట్టులను ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News