: రద్దయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్ల డబ్బు వాపసు


హుదూద్ తుపాను కారణంగా విశాఖపట్నంలో జరగాల్సిన భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ (అక్టోబర్ 14 ) రద్దయిన సంగతి తెలిసిందే. ఈ-సేవా కేంద్రాల ద్వారా టికెట్లు కొన్నవారి డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖపట్నంలోని స్టేడియం వద్ద డబ్బులు చెల్లిస్తారు.

  • Loading...

More Telugu News