: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీవారి కల్యాణం... హాజరైన కేసీఆర్


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి కల్యాణోత్సవానికి తరలివచ్చారు.

  • Loading...

More Telugu News