: కృష్ణపట్నం పోర్టు చేరుకున్న క్రికెటర్ సచిన్


ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి వచ్చిన అతనికి పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి కృష్ణపట్నం పోర్టులోనే ఉండి, రేపు ఉదయం తను దత్తత తీసుకున్న పుట్టంరాజువారి కండ్రిగకు సచిన్ వెళతారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఆ గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా కండ్రిగ గ్రామ ప్రజల ప్రధాన సమస్యలను సచిన్ తెలుసుకుంటారు.

  • Loading...

More Telugu News