: 'స్వచ్ఛ భారత్' కోసం బాలీవుడ్ పాట


ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషి, ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'స్వచ్ఛ భారత్' కోసం ఓ పాట రాశారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన జోషీ 'స్వచ్ఛ భారత్ కా ఇరాదా' అంటూ సాగే గీతాన్ని రాసి కైలాష్ ఖేర్, తన కుమార్తె ఐషన్య జోషి, మరికొంత మంది పిల్లలతో పాడించారు. ఈ గీతానికి విశాల్ ఖురానా సంగీతం అందించారు. పరిశుభ్రతపై గాంధీ అనుసరించిన బాటలోనే నడిస్తే సమాజానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News