: డాలర్ శేషాద్రి నిర్దోషి... వెంకటాచలపతి దోషి!


శ్రీవారి డాలర్ల మాయం కేసులో చిత్తూరు జిల్లా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. టీటీడీ షరాబు వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. 2006లో ఐదు గ్రాముల బరువుగల 300 డాలర్లు మాయమైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసుపై విచారణ చేపట్టిన సీబీసీఐడీ 2008లో తన తుది నివేదిక ఇచ్చింది.

  • Loading...

More Telugu News