: తెనాలి ప్రభుత్వాసుపత్రిపై ఏసీబీ దాడి
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వాసుపత్రిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫుడ్ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవీంద్రకుమార్ పట్టుబడ్డారు. ఫుడ్ కాంట్రాక్టర్ ను లంచం అడగడంతో సూపరిండెంట్ అత్యాశపై, కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించి రెండ్ హ్యాండెడ్ గా పట్టించాడు. దీంతో ఏసీబీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.