: తమిళనాడు జాలర్లపై మరణశిక్ష రద్దు


తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు కొలంబో కోర్టు విధించిన మరణశిక్షను శ్రీలంక రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు శిక్షను ఉపసంహరించుకున్నట్టు లంక ప్రభుత్వం తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కొన్ని రోజుల కిందట జాలర్లకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్చు ఇచ్చింది. ఈ క్రమంలో జాలర్లకు విధించిన శిక్షపై లంక అధ్యక్షుడు మహిందా రాజపక్సతో ఫోన్ లో భారత ప్రధాని మాట్లాడారు. దాంతో, వారిని భారత్ లోని జైలుకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News