: తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టు డంప్ లభ్యం


తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం తాటికొండ అటవీప్రాంతంలో మావోయిస్టు డంప్ లభ్యమైంది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలు ఈ డంప్ ను గర్తించాయి. డంప్ నుంచి గన్, బుల్లెట్లు, జిలెటిన్ స్టిక్స్, స్మోక్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News