: భూమాకు చుక్కెదురు... బెయిల్ పిటిషన్ కొట్టివేత


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి కర్నూలు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. టీడీపీ కౌన్సిలర్లపై దాడి కేసులో భూమా అరెస్టైన సంగతి తెలిసిందే. నవంబర్ 1 నుంచి ఆయన రిమాండ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News