: సింగపూర్ బయల్దేరిన చంద్రబాబు అండ్ కో


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా పయనమయ్యారు. సింగపూర్ అభివృద్ధి నమూనాను ఏపీలో అమలు చేయాలన్న ఉద్దేశంతో బాబు ఈ పర్యటన చేపట్టారు. రాజధాని నిర్మాణం, టూరిజం అభివృద్ధి, తీరప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై సింగపూర్ నేతలు, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం చర్చించనుంది.

  • Loading...

More Telugu News