: 10 నిమిషాలు వాయిదా పడ్డ టి.అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ మధ్యలో సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. దీంతో, స్పీకర్ మధుసూదనాచారి 10 నిమిషాల పాటు టీ బ్రేక్ ప్రకటించారు.