: తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు


తెలంగాణ శాసనసభ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభలో పలు పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. పెన్షన్లు, ఆహారభద్రతపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి బీజేపీ... గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటూ సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వైకాపా వాయిదా తీర్మానం ఇచ్చింది.

  • Loading...

More Telugu News